Home »
actor
,
Bollywood
,
sachin joshi
,
telugu
,
Tollywood
,
తెలుగు న్యూస్
,
సచిన్ చితక్కొట్టాడట
» సచిన్ చితక్కొట్టాడట
సచిన్ చితక్కొట్టాడట
Posted by Unknown
Posted on 12:02 PM
with No comments
సచిన్ ..సినిమాలంటే మహా పిచ్చి వున్న మిలియనీర్. తెలుగులో చేసినవేవీ పేరు తేలేదు. ఇప్పుడు తాజగా ఆషికి 2 సినిమాను బండ్లగణేష్ నిర్మాతగా తెలుగులో చేస్తున్నాడు. ఈ సినిమాను యూనిట్ వర్గాలు మంగళవారం రాత్రి వీక్షించాయి. సచిన్ చాలా మెచ్యూర్డ్ నటన కనబర్చాడని యూనిట్ వర్గాల బోగట్టా.
ఇటీవలి కాలంలో ఇలా కేవలం ఫీల్ లవ్ అన్న లైన్ లో సినిమా రాలేదని, మరే పక్క అంశాలు లేకుండా కేవలం హీరో హీరోయిన్లు, రిలేషన్లు, భావోద్వేగాలు స్క్రీన్ పైకి బాగా తెచ్చారని అంటున్నారు. ఆషికి 2 సినిమాను బాగానే రీ ప్రొడ్యూస్ చేసారని. కొత్త అమ్మాయి నాజియా హుస్సేన్ కూడా బాగానే చేసిందని టాక్.
ఆషికీ 2 తెలుగులో కూడా మల్టీఫ్లెక్స్ ల్లో బాగా ఆడింది. అందువల్ల ఈ సినిమాను కూడా బాగానే రిసీవ్ చేసుకుంటారన్నది నిర్మాత బండ్ల గణేష్ ఆశ. ఇదిలా వుంటే ఈ సినిమాను 21న మీడియాకు చూపించి, 22న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment