Home » » అక్కడ హాయిగా ఉందట!

అక్కడ హాయిగా ఉందట!



బాలీవుడ్ భామ దీక్షా సేథ్ తనకు హిందీ లో నటించడం హాయిగా ఉందట ! ఎందుకంటే తెలుగు తమిళంలో నటించినప్పుడు పక్కనున్న వాళ్ళు ఏ డైలాగ్ చెబుతున్నారో నేను ఏ ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడ్డానని కానీ హిందీ లో మాత్రం అలాగ లేదని ఎందుకంటే హిందీ నాకు వచ్చు కాబట్టి ఏ సమస్యా లేదని అంటోంది . తెలుగులో వేదం చిత్రం నుండి ప్రారంభించి పలు చిత్రాలు చేసినప్పటికీ అవేవీ విజయం సాధించక పోవడం తో ఈ అమ్మడికి అవకాశాలు లేకపోవడం తో బాలీవుడ్ బాట పట్టింది. ఇక బాలీవుడ్ లో నటించేటప్పుడు ఆయా నటీనటులు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది కాబట్టి దానికనుగుణంగా ఎక్స్ ప్రేషన్స్ ఇస్తాం కాబట్టి ఎంతో హాయిగా ఉంటోంది అని చెబుతోంది దీక్షా సేథ్ .

0 comments:

Post a Comment

Popular Posts

r