Home » » నటుడు ముక్కురాజు మృతి

నటుడు ముక్కురాజు మృతి


తెలుగు సినిమాల్లో పలు చిత్రాల్లో నటించిన ముక్కురాజు ఈ రోజు ఉదయం కన్ను మూసారు. గతకొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ముక్కురాజు అసలు పేరు సాగిరాజు రాజం రాజు. నటుడిగా ,కొరియోగ్రాఫర్ గా పలు చిత్రాల్లో నటించిన ముక్కురాజు ఎక్కువగా ఆర్. నారాయణ మూర్తి చిత్రాల్లో నటించారు.దాదాపు వెయ్యి సినిమాల్లో నటించిన ముక్కురాజు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా లోని చెరుకు వాడ లో రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ముక్కురాజు మృతి కి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేసారు .

0 comments:

Post a Comment

Popular Posts

r